ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కుప్పంలో కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు. హాండ్రీ–నీవా కాలువ విస్తరణ పనుల ఫలితంగా 738 కిలోమీటర్ల దూరం శ్రీశైలం నుంచి కృష్ణా నది నీరు కుప్పానికి చేరింది.అనంతరం భహిరంగ సభలో ప్రసంగించారు.

#ChandrababuNaidu #Kuppam #KrishnaRiver #HandriNeeva #AndhraPradesh #JalaHarathi #APCM #IrrigationProjects #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️